Chiranjeevi imitates brother Pawan's mannerism.‘Thalaivi’ to ‘The Iron Lady’: Jayalalithaa biopic craze hits Kollywood. Sarileru Neekevvaru: Fans massive 81 feet cutout of Mahesh Babu's Major Ajay Krishna.
#chiranjeevi
#pawankalyan
#maheshbabu
#sarileruneekevvaru
#sampoorneshbabu
#kanganaranaut
#thalaivi
#alireza
#vijaydevarakondanewhouse
#ramgopalvarma
#enterthegirldragon
#nagababu

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో సంపూర్ణేష్ బాబుతో పాటు ఆయన భార్య, పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో అందరికీ స్వల్పంగా గాయాలయ్యాయని తెలిసింది. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు క్షేమం గానే ఉన్నారు.